×


Introducing Inkscape

ఇంక్ స్కేప్ తో పరిచయం

Inkscape is a free and open-source vector graphics editor; it can be used to create or edit vector graphics such as illustrations, diagrams, line arts, charts, logos and complex paintings. Inkscape can render the primitive vector shapes (e.g. rectangles, ellipses, polygons, arcs, spirals, stars and isometric boxes), text and regions containing raster graphics. It supports image tracing, enabling the editor to create vector graphics from photos and other raster sources. Created shapes can be subjected to further transformations, such as moving, rotating, scaling and skewing. These objects may be filled with solid colors or color gradients, their borders stroked or their transparency changed. (From Wikipedia)


ఇంక్ స్కేప్ అనేది ఉచిత మరియు ఓపెన్-సోర్స్‌ వెక్టర్ గ్రాఫిక్స్‌ ఎడిటర్ఉదాహరణలుబొమ్మలులైన్ ఆర్ట్‌లుచార్టులులోగోలు మరియు మిశ్రమ పెయింటింగ్లు లాంటి వెక్టర్ గ్రాఫిక్స్‌ని రూపొందించేందుకు లేదా ఎడిట్ చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చుప్రాచీన వెక్టర్ ఆకారాలు (ఉదాదీర్ఘచతురస్రాకారాలుదీర్ఘవ్రుత్తాలుబహుభుజిలుబాణాలురేఖలునక్షత్రాలు మరియు ఐసోమెట్రిక్ బాక్సులు), టెక్స్ట్‌ మరియు రాస్టర్ గ్రాఫిక్స్‌ గల రీజియన్స్‌ని ఇంక్ స్కేప్ అందించగలదుఫోటోలు మరియు ఇతర రాస్టర్ మార్గాల నుంచి వెక్టర్ గ్రాఫిక్స్‌ని రూపొందించేందుకు ఎడిటర్ కి వీలు కల్పిస్తూ ఇది ఇమేజ్ ట్రేసింగ్ కి మద్దతు ఇస్తుంది.రూపొందించిన ఆకారాలు మూవింగ్రొటేటింగ్స్కేలింగ్ మరియు స్కీవింగ్ లాంటి మరిన్ని మార్పులకు లోబడి ఉంటాయిగట్టి రంగులు లేదా రంగు పదార్థాలతో ఈ వస్తువులను నింపవచ్చువాటి బోర్డర్లను స్ట్రోక్ చేయవచ్చు లేదా వాటి పారదర్శకతను మార్చవచ్చు. (Wikipedia నుంచి).

These are some of the drawings made in Inkscape

ఇంక్ స్కేప్ తో తయారుచేసిన డ్రాయింగ్స్‌లో ఇవి కొన్ని.



 
[Contributed by administrator on 15. März 2018 16:53:28]


×
    Graphs Help