The notebook label can be of many colour.
We can also change the colour of our label to any colour of your liking.
The background of the label i.e. the rectangle shape can be changed using the colour pallete at the bottom of the screen.
నోట్ బుక్ లేబుల్ అనేక రంగుల్లో ఉండొచ్చు.
మనం మన లేబుల్ రంగును మనకు ఇష్టమైన ఏ రంగులోకైనా మార్చవచ్చు కూడా.
లేబుల్ బ్యాక్ గ్రౌండ్ అంటే స్క్రీన్ అడుగున ఉన్న కలర్ ప్యాలెట్ ని ఉపయోగించి దీర్ఘచతురస్రాకారాన్ని మార్చవచ్చు.
To change the colour:
Select the shape using the pointer
Go to the bottom colour toolbar
Select the colour of your choice
The colour selected is applied to the selected object
రంగు మార్చడానికి:
పాయింటర్ ని ఉపయోగించి ఆకారాన్ని సెలెక్ట్ చేయండి
అడుగు రంగు టూల్ బార్ కి వెళ్ళండి
మీరు కోరుకున్న రంగు సెలెక్ట్ చేయండి
సెలెక్ట్ చేసిన రంగును సెలెక్ట్ చేసిన వస్తువుకు వినియోగించాలి
This way we have created the background shape for the label.
ఈ విధంగా మనం లేబుల్ కి బ్యాక్ గ్రౌండ్ ఆకారం తీసుకొచ్చాము.
[Contributed by administrator on 15. März 2018 16:55:03]
Colouring the Rectangle Shape
దీర్ఘచతురస్కారానికి కలర్ ఇవ్వుట