i2C - తెలుగు > page > Downloading Icon File > Downloading Icon File ఐకాన్ ఫైల్ ని డౌన్ లోడ్ చేయుట For writing the story using icon, we have provided the icons in a file. ఐకాన్ ని ఉపయోగించి కథ రాసేందుకు, మేము ఫైలులో ఐకాన్స్ ఇచ్చాము. Download the below svg file to your computer, and use this file for making the modifications. ఈ కింది ఎస్ వి జి ఫైలును మీ కంప్యూటరులోకి డౌనులోడు చేసుకోండి, మార్పులు చేయడానికి ఈ ఫైలును ఉపయోగించండి. Please click on the below image A window will pop-up showing you the file and " Download " button on top right. Then click on "Download" button to download the image Save the file with your name ఫైలును డౌనులోడు చేసుకోవడానికి ఈ కింది బొమ్మపై మౌస్ పాయింటరును ఉంచి మౌసు బటనుపై కుడి వైపున క్లిక్ చేయండి. ఫైలును సేవ్ చేయవలసిందిగా అడుగుతూ విండో పాప్-అప్ అవుతుంది. అనంతరం"Download" ఆప్షనుపై క్లిక్ చేసి ఫైలును మీ కంప్యూటరులో భద్రపరచాలి. ఫైలును మీ పేరుతో భద్రము చేయండి. [Contributed by administrator on 15. März 2018 16:56:18] × Tags No tags defined yet! Views Show no. of views Rating 5 4 3 2 1 0 Graphs Dependency Graph Programs
Downloading Icon File
ఐకాన్ ఫైల్ ని డౌన్ లోడ్ చేయుట
For writing the story using icon, we have provided the icons in a file.
ఐకాన్ ని ఉపయోగించి కథ రాసేందుకు, మేము ఫైలులో ఐకాన్స్ ఇచ్చాము.
Download the below svg file to your computer, and use this file for making the modifications.
ఈ కింది ఎస్ వి జి ఫైలును మీ కంప్యూటరులోకి డౌనులోడు చేసుకోండి, మార్పులు చేయడానికి ఈ ఫైలును ఉపయోగించండి.
Please click on the below image
A window will pop-up showing you the file and " Download " button on top right.
Then click on "Download" button to download the image
Save the file with your name
ఫైలును డౌనులోడు చేసుకోవడానికి ఈ కింది బొమ్మపై మౌస్ పాయింటరును ఉంచి మౌసు బటనుపై కుడి వైపున క్లిక్ చేయండి.
ఫైలును సేవ్ చేయవలసిందిగా అడుగుతూ విండో పాప్-అప్ అవుతుంది.
అనంతరం"Download" ఆప్షనుపై క్లిక్ చేసి ఫైలును మీ కంప్యూటరులో భద్రపరచాలి.
ఫైలును మీ పేరుతో భద్రము చేయండి.