×

Creating the story

కథ రాయు

 

  1. Open the downloaded file and also open a new inkscape file.

  2. Now start writing your story in new file.

  3. Make connections between the different pictures to make the story using your imagination.

  4. Replace the characters, objects, actions, etc with a icon from the downloaded file by copying and pasting it in the new file.

  5. So, complete your story combining the image icons and text in similar manner.

  • డౌనులోడ్ చేసిన ఫైలును ఓపెన్ చేయండి మరియు కొత్త ఇంకుస్కేప్ ఫైలును కూడా ఓపెన్ చేయండి.

  • ఇప్పుడు మీ కథను కొత్త ఫైలులో రాయడం ప్రారంభించండి.

  • మీ ఊహాగనాలను ఉపయోగించి కథ తయారుచేయడానికి విభిన్న బొమ్మల ను జోడించడానికి ప్రయత్నించండి

  • కాపీ చేయడం ద్వారా మరియు కొత్త ఫైలులో పేస్టుచేయడం ద్వారా డౌనులోడ్ లోని ఐకాన్ తో క్యారెక్టర్లను, వస్తువులను,యాక్షన్లను మార్చండి.

  • కాబట్టి, ఇమేజ్ ఐకాన్లను మరియు టెక్స్ట్‌ని ఇదే విధంగా కలిపి మీ కథ పూర్తిచేయండి.

[Contributed by administrator on 15. März 2018 16:56:23]


×
    Graphs