×

Choosing a theme for the Object Chart

వస్తువు చార్టు కోసం థీమ్ ని ఎంచుకొనుట

 

  • The object chart should have a collection of similar category.

  • For example if we are making a chart for "Indoor Games" then the chart should have all the images related to the games that can be played within a house or other building or a closed area. Games like Chess, Carroms, Table Tennis, etc.

  •       వస్తువు చార్టుకు ఒకేలాంటి రకాలు సేకరిన్చి ఉండాలి.

  • ఉదాహరణకు మనం ‘‘ఇండోర్ గేమ్స్‌’’ కోసం చార్టు తయారుచేస్తుంటే, ఇంటిలో లేదా మరొక భవనంలో లేదా ప్రాంగణం లోపల ఆడగల ఆటలకి చదరంగం, క్యారమ్, టేబుల్ టెన్నిస్, తదితర వాటికి సంబంధించిన బొమ్మలన్నీ చార్టులో ఉంచాలి.

  •  
 
  • For making your chart you can choose any of the below mentioned themes 
    1. Alphabet Chart (i.e. A to Z in English or अ, आ, इ, ई… in Hindi)
    2. Vegetables
    3. Monuments in India
    4. Birds
  • మీ చార్టును తయారుచేసేన్దుకు ఈ కింద పేర్కొనబడిన థీమ్స్‌ (విషయాలు)  వేటినైనా మీరు ఎంచుకోవచ్చు.

  • అక్షరమాల చార్టు (i.e. A to Z in English or , , , ई… in Hindi)

  • కూరగాయలు

  • భారతదేశంలో మాన్యుమెంట్స్‌

  • పక్షులు

[Contributed by administrator on 15. März 2018 16:57:15]


×
    Graphs Help