×

Choosing a Chart Template & Arranging the selected images

చార్టు టెంప్లేట్ ని ఎంచుకొనుట మరియు ఎంపికచేసిన బొమ్మలను ఏర్పాటుచేయుట

 

  • The arrangement of the images in the chart can be done in various ways.

  • చార్టులోని బొమ్మల ఏర్పాటును వివిధ రకాలుగా చేయవచ్చు.

  • Some sample templates are shown below:

  • కొన్ని శాంపిల్ టెంప్లేట్ లు ఈ కింద చూపించబడ్డాయి:

  • You can choose any one template that you like.

  • మీకు ఇష్టమైన ఏదైనా ఒక టెంప్లేట్ ని మీరు ఎంచుకోవచ్చు.

  •  
[Contributed by administrator on 15. März 2018 16:57:55]


×
    Graphs Help