i2C - తెలుగు > page > Using Resource images > Using Resource images రిసోర్స్ బొమ్మ లను ఉపయోగించుట To add the images in to the object chart we have to download the images from the " Raw Material " tab. బొమ్మలను వస్తువు చార్టులో చేర్చడానికి మనం బొమ్మలను "Raw Material" ట్యాబు నుంచి డౌనులోడు చేసుకోవాలి. This section of the platform has many images and other resources that can be used for making the chart Select the images for the chart matching the theme from the range of images in the resources The downloaded images will be saved in the " Downloads " folder of the computer your working on In the below video you can see how to navigate to the " Raw Materials " and download the images ప్లాట్ ఫామ్ లోని ఈ సెక్షన్ లో అనేక బొమ్మలు మరియు చార్టు తయారుచేయడానికి ఉపయోగించగల ఇతర రిసోర్స్లు ఉన్నాయి రిసోర్సెస్ లోని బొమ్మల శ్రేణి నుంచి థీమ్ కి సరిపోయే చార్టు కోసం ఇమేజ్ లను సెలెక్ట్ చేయండి. డౌనులోడు చేసిన బొమ్మ్లలను మీరు పనిచేస్తున్న కంప్యూటర్ యొక్క "Downloads" ఫోల్డరులో సేవ్ చేయాలి. "Raw Materials"కి ఎలా వెళ్ళాలో మరియు బొమ్మలను ఎలా డౌనులోడు చేసుకోవాలో కింద ఉన్న వీడియోలో మీరు చూడవచ్చు. [Contributed by administrator on 15. März 2018 16:58:18] × Tags No tags defined yet! Views Show no. of views Programs
Using Resource images
రిసోర్స్ బొమ్మ లను ఉపయోగించుట
To add the images in to the object chart we have to download the images from the " Raw Material " tab.
బొమ్మలను వస్తువు చార్టులో చేర్చడానికి మనం బొమ్మలను "Raw Material" ట్యాబు నుంచి డౌనులోడు చేసుకోవాలి.
This section of the platform has many images and other resources that can be used for making the chart
Select the images for the chart matching the theme from the range of images in the resources
The downloaded images will be saved in the " Downloads " folder of the computer your working on
In the below video you can see how to navigate to the " Raw Materials " and download the images
ప్లాట్ ఫామ్ లోని ఈ సెక్షన్ లో అనేక బొమ్మలు మరియు చార్టు తయారుచేయడానికి ఉపయోగించగల ఇతర రిసోర్స్లు ఉన్నాయి
రిసోర్సెస్ లోని బొమ్మల శ్రేణి నుంచి థీమ్ కి సరిపోయే చార్టు కోసం ఇమేజ్ లను సెలెక్ట్ చేయండి.
డౌనులోడు చేసిన బొమ్మ్లలను మీరు పనిచేస్తున్న కంప్యూటర్ యొక్క "Downloads" ఫోల్డరులో సేవ్ చేయాలి.
"Raw Materials"కి ఎలా వెళ్ళాలో మరియు బొమ్మలను ఎలా డౌనులోడు చేసుకోవాలో కింద ఉన్న వీడియోలో మీరు చూడవచ్చు.