×

Adding a Background

బ్యాక్ గ్రౌండ్ చేర్చుట

 
  • Background is similar to the paper sheet that we use to make a chart

  •       బ్యాక్ గ్రౌండ్ అనేది మనం చార్టు తయారుచేయడానికి ఉపయోగించే కాగితము మాదిరిగా ఉంటుంది

  • So we have to add a background in to the page to put the images on the chart

  • కాబట్టి ఇమేజ్ లను చార్టుపై పెట్టేందుకు పేజీలో మనం బ్యాక్ గ్రౌండ్ చేర్చాలి.

  •  
[Contributed by administrator on 15. März 2018 16:58:15]

×