×

Drawings Combining Basic Shape

మౌలిక ఆకారాలను కలిపి బొమ్మలు

 

  • We can draw various objects using the simple shapes like circle, square, rectangle, triangle, etc.

  •      వలయంచదరందీర్ఘచతురస్రంత్రికోణం లాంటి ఆకారాలను ఉపయోగించి మనం వివిధ వస్తువులను గీయవచ్చు.

  • This simple shapes can be arranged to get a different compound shapes.

  •       విభిన్న కాంపౌండ్ ఆకారాలు పొందడానికి ఈ ఆకారాలను ఏర్పాటు చేయవచ్చు.

  • Also in Inkscape there are options like intersection. union, difference, etc which helps in combining the shapes to get a desired object.

  • ఇంకుస్కేపులో ఇంటర్ సెక్షన్యూనియన్డిఫరెన్స్‌ లాంటి ఆప్షన్ లు కూడా ఉన్నాయికోరుకున్న వస్తువును పొందడానికి ఆకారాలను కలపడానికి ఇవి సహాయపడతాయి.

  • Here we will try to create compound shapes using this tools.

  •       ఈ టూల్స్‌ని ఉపయోగించి మిస్రమమైన ఆకారాలను రూపొందించడానికి ఇక్కడ మనం ప్రయత్నిస్తాము.

  • So lets try to make a shape like Flower in this session

  •       కాబట్టి ఇప్పుడు ఫ్లవర్ లాంటి ఆకారం తయారుచేయడానికి ప్రయత్నిద్దాము.

  • Also take a look how we can create a laboratory equipment like Test Tubes

  • టెస్ట్‌ ట్యూబ్స్‌ లాంటి లేబొరేటరీ పరికరం మనం ఎలా తయారుచేయవచ్చో కూడా చూద్దాము.

[Contributed by administrator on 15. März 2018 16:59:47]


×
    Graphs