×

Drawing & Arranging Circles

వ్రుత్తము ని గీయుట మరియు ఏర్పాటుచేయుట

  • Draw a circle of radius 100 px by putting the values for width and height as 100 as shown in below video

  • Duplicate the circle by selecting the circle and pressing "Ctrl + D" keys on the keyboard

  • Now change the radius of the circle to 200 px by changing the values for width and height as 200 as shown in below video

  • Now arrange the bigger circle that the edge of the smaller circle is touched with edge of smaller circle. You ca do this using arrow keys on key board.

  • Duplicate the bigger circle and arrange them on four sides, top, bottom, right and left of smaller circle

  • Now select all the big circle by pressing "Shift" key on key board and make duplicates (use "Ctrl+D")

  • Now click on any big circle, you will see a change in arrows on selection. This will allow you to rotate the duplicated circles. So rotate the circles.

  • కింది వీడియోలో చూపించినట్లుగా 100గా ఎత్తు మరియు వెడల్పు కోసం విలువలు పెట్టడం ద్వారా 100 పిఎక్స్‌ రేడియస్ తో వ్రుత్తము గీయండి.

  •       వ్రుత్తము ని ఎంచుకోవడం ద్వారా మరియు కీబోర్డుపై "Ctrl + D" కీస్ ని నొక్కడం ద్వారా వ్రుత్తము డూప్లికేట్ లో చేయాలి.

  • కింద వీడియోలో చూపించినట్లుగా 200గా ఎత్తు మరియు వెడల్పు కోసం విలువలను మార్చడం ద్వారా ఇప్పుడు సర్కిల్ రేడియస్ ని 200 పిఎక్స్‌కి మార్చాలి.

  • చిన్న వ్రుత్తము అంచును చిన్న వ్రుత్తము అంచును తాకేలా ఇప్పుడు పెద్ద వ్రుత్తము ని ఏర్పాటు చేయండికీబోర్డుపై ఏరో కీస్ ని ఉపయోగించి మీరు ఇలా చేయవచ్చు.

  • పెద్ద వ్రుత్తము ని డూప్లికేటులో తీసి చిన్న వ్రుత్తము కి నలు వైపులాపైనఅడుగునకుడి మరియు ఎడమ వైపున వాటిని ఏర్పాటు చేయాలి.

  •       కీబోర్డుపై "Shift" కీని నొక్కడం ద్వారా ఇప్పుడు పెద్ద వ్రుత్తము మొత్తాన్ని సెలెక్ట్‌ చేయండి మరియు డూప్లికేట్స్‌ని యారుచేయండి (ఉపయోగించండి "Ctrl+D")

  • ఇప్పుడు పెద్ద వ్రుత్తము దేనిపైనైనా క్లిక్ చేస్తేసెలెక్షన్ పై ఏరోల్లో మార్పు మీకు కనిపిస్తుందిడూప్లికేటులో తీసిన వలయాలను రొటేట్ చేయడానికి ఇది మీకు కల్పిస్తుందికాబట్టి వ్రుత్తముని రొటేట్ చేయండి.

Drawing Circles

Arranging the Circles

[Contributed by administrator on 15. März 2018 17:00:22]

×