×

Drawing and arranging Basic Shapes

మౌలిక ఆకారాలను గీయడం మరియు ఏర్పాటుచేయడం

 

Let us see how we can do this in Inkscape. In this process we will also learn a few new tools.
మీరు దీన్ని ఇంకుస్కేపులో ఎలా చేయవచ్చో చూద్దాంఈ ప్రక్రియలో మనం కొన్ని కొత్త టూల్స్‌ని కూడా నేర్చుకుందాము.

  • First create a rectangle of height 400 px and width 100 px using the Rectangle Tool

  • Remove Fill colour and keep only Stroke (outline colour)

  • Create a circle with diameter of 100 px using the Ellipse tool

  • Make it a semi-circle with help of Ellipse tool.

  • Align the rectangle and circle with help of Align tool

  • Now move the rectangle closer to the circle so that they touch each other

  • Combine the rectangle and circle into a single shape using the Union option in Path.

  •          Rectangle టూల్ ని ఉపయోగించి ఎత్తు 400 పిఎక్స్‌ మరియు వెడల్పు 100 పిఎక్స్‌తో మొదటగా దీర్ఘచతురస్రం తయారుచేయండి.

  •       ఫిల్ కలర్ ని తీసి స్ట్రోక్ మాత్రమే ఉంచండి (అవుట్ లైన్ రంగు)

  •          Ellipseని ఉపయోగించి 100 పిఎక్స్‌ డయామీటరు గల వ్రుత్తము రూపొందించండి

  •       ఎల్లిప్స్‌ టూల్ సహాయంతో దాన్ని సెమీ-సర్కిల్ గా చేయండి.

  •       దీర్ఘచతురస్రం ఎలైన్ చేయండి మరియు ఎలైన్ టూల్ సహాయంతో వ్రుత్తము చేయండి.

  • ఇప్పుడు దీర్ఘచతురస్రాన్ని సర్కిల్ కి దగ్గరగా తీసుకెళ్ళండి దీనివల్ల అవి పరస్పరం తాకుతాయి.

  • పాత్ లోని Union ఆప్షన్ ని ఉపయోగించి సింగిల్ ఆకారంలోకి దీర్ఘచతురస్రాన్ని మరియు సర్కిల్ ని కలపండి.

Now let us look at this test tube in terms of the basic shapes.

మౌలిక ఆకారాల పరంగా ఇప్పుడు ఈ టెస్ట్‌ ట్యూబును చూద్దాం.

  • The test tube can be thought of as composed of two rectangles and a semi-circle as shown below:

  • కింద చూపించినట్లుగా రెండు దీర్ఘ చతురస్రాలు మరియు సెమీసర్కిల్ తో టెస్ట్‌ ట్యూబును తయారుచేయబడినట్లుగా భావించవచ్చు.

  • To make clear the different shapes we arrange the shapes as shown below
  • విభిన్న ఆకారాలను క్లియర్ చేసేందుకుకింద చూపించినట్లుగా మనం ఆకారాలను ఏర్పాటుచేద్దాం.

[Contributed by administrator on 15. März 2018 17:01:17]

×