×

Introducing GeoGebra

జియోజీబ్రాను పరిచయం చేయుట

In this module we will learn about GeoGebra is a dynamic mathematics application for making mathematical objects. This tool is called GeoGebra, a combination of Geometry and Algebra.

It is fun to make constructions using GeoGebra. We will also learn to make animations using GeoGebra.

జియోజీబ్రా అనేది గణితసంబంధ వస్తువులను తయారుచేసేందుకు ఉపయోగించే శక్తివంతమైన  గణిత అప్లికేషన్ అనే విషయం గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటాము. రేఖాగణితం మరియు బీజగణితం సమ్మేళనం అయిన, ఈ టూల్ ని జియోజీబ్రా అని అంటారు.

 

It is fun to make constructions using GeoGebra. We will also learn to make animations using GeoGebra.

జియోజీబ్రాని ఉపయోగించి కన్ స్ట్రక్షన్స్‌ని తయారుచేయడం సరదాగా ఉంటుంది. జియోజీబ్రాను ఉపయోగించి యానిమేషన్లు తయారుచేయడం కూడా మనం నేర్చుకుంటాము.


[Contributed by administrator on 15. März 2018 17:08:37]


×
    Graphs