×

Making a dot drawing చుక్కలతో చిత్రించడం

 

In this activity we will make a dot drawing. This is very much like making a rangoli, but we will be doing it on our computers. Look below to see some examples of a dot drawing:

ఈ యాక్టివిటిలోమనం చుక్కలతో చిత్రించడం చేస్తాము. ఇది చాలా వరకు ముగ్గు వేయడం మాదిరిగా ఉంటుంది, కానీ మనం దీన్ని మన కంప్యూటర్లలో చేస్తాము. చుక్కలతో చిత్రించడం యొక్క కొన్ని ఉదాహరణలను ఈ కింద చూద్దాం:

 

To make the dot drawings, we need to create the points and lines (segments) joining these points.
For creating a point or a segment we need to use the appropriate tools in GeoGebra.

చుక్కలతో చిత్రించడం వేయడానికి, పాయింట్లను మరియు ఈ పాయింట్లను కలిపే గీతలను (విభాగాలు) మనం తయారుచేయవలసి ఉంటుంది.
పాయింట్ లేదా సెగ్మెంట్ ని తయారుచేయడానికి, మనం జియోజీబ్రాలో సముచితమైన టూల్స్‌ ని ఉపయోగించవలసి ఉంటుంది.



 

[Contributed by administrator on 15. März 2018 17:08:48]


×
    Graphs Help