To get into the Course Platform you will need a Username and a Password.
Each of you will get to choose one unique name from a list which is with your teacher.
The Username and the Password are like a combination key to enter into the site.
You need to remember both your Username and your Password till the end of the course.
కోర్సు ప్లాట్ ఫామ్ కి వెళ్ళడానికి మీకు నిక్ నేమ్ మరియు పాస్ వర్డ్ అవసరమవుతుంది.
మీ ఉపాధ్యాయుని వద్ద ఉన్న జాబితా నుంచి ఒక విలక్షణమైన పేరు మీలో ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలి.
నిక్ నేమ్ మరియు పాస్ వర్డ్‌లు ఉపయోగిన్చి వెబ్ సైట్ లో కి ప్రవేశిన్చవచ్చు.
కోర్సు పూర్తయ్యేంత వరకు మీరు నిక్ నేమ్ మరియు పాస్ వర్డ్ రెండిటినీ గుర్తుపెట్టుకోవాలి.
Opening Course Platform Website
కోర్సు ప్లాట్ ఫామ్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయడానికి
Your teacher will give the address of the Course Platform.
A sample address is "http://192.168.1.100". (The address may change from school to school, please check with your teacher for the correct address at your school.)
Go to the address bar in the browser
Type the address of the course platform.
The website home page will appear and prompting for the “Username” and “Password”.
మీ ఉపాధ్యాయుడు మీకు కోర్సు ప్లాట్ ఫామ్ చిరునామా ఇస్తారు.
శాంపిల్ చిరునామా http://192.168.1.100. (అడ్రస్(చిరునామా)ప్రతి స్కూలుకూ మారవచ్చు, కాబట్టి మీ స్కూలులో కరెక్టు చిరునామా కోసం దయచేసి మీ ఉపాధ్యాయులని సంప్రదించండి)
బ్రౌజర్ లోని అడ్రస్ బార్ (చిరునామా) కు వెళ్ళండి
కోర్సు ప్లాట్ ఫామ్ చిరునామా టైప్ చేయండి
వెబ్ సైట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది మరియు ‘‘యూజర్ నేమ్’’ మరియు ‘‘పాస్ వర్డ్’’ అడుగుతుంది.
The video (animated GIF) below gives a sequence of the activity.
ఈ కింద ఉన్న వీడియో (యానిమేటెడ్ జిఐఎఫ్), ఆక్టివిటి యొక్క వరుసక్రమాన్ని ఇస్తుంది
[Contributed by administrator on 15. März 2018 17:49:01]
Username and Password
నిక్ నేమ్ మరియు పాస్ వర్డ్