×

Reading and Questioning

చదవడం మరియు ప్రశ్నించడం

In this activity you will read a paragraph and ask questions based on this paragraph. You will have
to create at least five questions. The questions that you create will be given as an exercise to one of your friends to answer.

ఈ యాక్టివిటిలో మీరు పేరాగ్రాఫ్ చదివి దానిపై ప్రశ్నలు అడగాలి. మీరు కనీసం అయిదు ప్రశ్నలు తయారుచేసుకోవాలి. మీరు తయారుచేసిన ప్రశ్నలకు జవాబులు రాసే పనిని మీ స్నేహితుల్లో ఒకరికి అప్పగించడం జరుగుతుంది.

In turn you  will have to answer the questions created by your friend.

మీ స్నేహితులు తయారుచేసుకున్న ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వవలసి ఉంటుంది.
Choose any of the links below to begin.

ప్రారంభించడానికి ఈ కింది లింకుల్లో ఏదైనా ఒకటి ఎంచుకోండి.

1. మళ్ళీ వచ్చిన వసంతం!

2. రైతు కష్టాలు

3. కూరగాయల లోకం

Use the Submit button at bottom of each page to submit the questions.

ప్రశ్నలు సమర్పించేందుకు ప్రతి పేజీలో కింది భాగంలో ఉన్న సబ్ మిట్ బటన్ ను ఉపయోగించండి.

[Contributed by administrator on 15. März 2018 17:54:37]


×
    Graphs