As now we know how to calculate the percentage and determine result, think on how we can do following things
ఇప్పటివరకు మనకు శాతం గణించి దాని ఫలితాన్ని కనుక్కోవడం తెలుసుకున్నాం , ఈ కింది వాటిని ఎలా చేయవచ్చో ఆలోచించండి.
There are 50 students in a class and we tabulate there marks, percentage and result in a single spreadsheet
ఒక తరగతి లో 50 మంది విద్యార్థులు ఉన్నారు , మనం వారి మార్కులు, శాతం మరియు ఫలితాన్ని అన్నిటిని ఒక స్ప్రెడ్షీట్ లో పట్టిక రూపం లో పెడదాము
From these 50 students we want to determine who got maximum percentage or the student who stood first in the class or who has got maximum marks in a perticular subject
ఈ 50 విద్యార్థుల నుండి మనం ఎవరికైతే గరిష్ట శాతం వచ్చిందో లేదా తరగతి లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్ధి ఎవరు లేదా ఒక సబ్జెక్టు లో గరిష్ట మార్కులు ఎవరికీ వచ్చిందో గుర్తించండి.
Average marks scored by the students in a perticular subject
విద్యార్థులు ఒక సబ్జెక్టు లో సాధించిన సగటు మార్కులు
[Contributed by administrator on 15. März 2018 17:50:58]