i2C - తెలుగు > page > T10 cricket match data > We all may have seen a T20 cricket match. When you see the match there are various numbers and graphs that are shown throughout the match. Where do these numbers and graphs come from? How can one make these analysis of the match, that the experts present on the TV? మనమంతా టి20 క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటాము. మనం మ్యాచ్ చూసేటప్పుడు మ్యాచ్ అంతటా వివిధ అంకెలు మరియు గ్రాఫ్ లు చూపిస్తుంటారు. ఈ అంకెలు మరియు గ్రాఫ్లు ఎక్కడి నుంచి వస్తాయి? నిపుణులు టీవీలో అందించే, ఈ మ్యాచ్ విశ్లేషణను మనం ఎలా చేయవచ్చు? In this activity, we will learn how to do all these things! During this, we will also learn to do the basic analysis of any cricket match using a spreadsheet. ఈ పనులన్నీ ఎలా చేయాలో మనం ఈ యాక్టివిటిలో నేర్చుకుంటాము. స్ప్రెడ్ షీట్ ని ఉపయోగించి ఏ క్రికెట్ మ్యాచ్ కైనా ప్రాథమిక విశ్లేషణ చేయడాన్ని కూడా మనం దీనిలో నేర్చుకుంటాము. [Contributed by administrator on 15. März 2018 17:48:44] × Tags t20 calc spreadsheet More Views Show no. of views Rating 5 4 3 2 1 0 Graphs Dependency Graph Programs
మనమంతా టి20 క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటాము.
మనం మ్యాచ్ చూసేటప్పుడు మ్యాచ్ అంతటా వివిధ అంకెలు మరియు గ్రాఫ్ లు చూపిస్తుంటారు.
ఈ అంకెలు మరియు గ్రాఫ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
నిపుణులు టీవీలో అందించే, ఈ మ్యాచ్ విశ్లేషణను మనం ఎలా చేయవచ్చు?
ఈ పనులన్నీ ఎలా చేయాలో మనం ఈ యాక్టివిటిలో నేర్చుకుంటాము.
స్ప్రెడ్ షీట్ ని ఉపయోగించి ఏ క్రికెట్ మ్యాచ్ కైనా ప్రాథమిక విశ్లేషణ చేయడాన్ని కూడా మనం దీనిలో నేర్చుకుంటాము.