×

Creating line graph for run rate:

లైన్ గ్రాఫ్ డ్రా చేయుట

  • Line graphs represents data in a line format
  • Line graphs are widely used to display relation between two categories of data.
  • For drawing line graph against run rate, select the run rate column first.
  • Then repeat the same procedure as done for drawing column chart.
  • In chart type block, select option as "Line" chart.
  • We can select any pattern of line chart that we think most suitable for presenting data.
  • లైన్ గ్రాఫ్ లు డేటాను లైన్ ఫార్మాట్లో సూచిస్తాయి
  • డేటా యొక్క రెండు కేటగిరిల మధ్య గల సంబంధాన్ని ప్రదర్శించేందుకు లైన్ గ్రాఫ్ లు విస్త్రుతంగా ఉపయోగించబడుతున్నాయి
  • రన్ రేటుకు లైన్ గ్రాఫ్ ని డ్రాయింగ్ చేసేందుకు, మొదటగా రన్ రేటు కాలమ్ ని సెలెక్ట్‌ చేయాలి.
  • అనంతరం కాలమ్ చార్టును డ్రాయింగ్ చేసేందుకు చేసినట్లుగా అదే ప్రక్రియను తిరిగిచేయాలి.
  • చార్టు రకం బ్లాక్ లో, ఆప్షన్ ని ‘‘లైన్’’ చార్టుగా సెలెక్ట్‌ చేయండి.
  • డేటాను సమర్పించడానికి అత్యంత అనుకూలమైనదిగా మనం భావించిన లైన్ చార్టు పేట్రన్ దేనినైనా మనం సెలెక్ట్‌ చేసుకోవచ్చు.
  • .

[Contributed by administrator on 15. März 2018 17:52:50]

×
    Graphs