i2C - తెలుగు > page > Opening a new spreadsheet > Now we will put this data in a spreadsheet. ఇప్పుడు మనం ఈ డేటాను స్ప్రెడ్ షీట్ లో పెడదాము. Open Calc application and make three columns in spreadsheet for Months, Birthdates and Total Save the file with the following name: Activity_1_your-name.ods కేలుక్యులేషన్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి మరియు నెలలు, పుట్టిన రోజులు మరియు టోటల్ కోసం స్ప్రెడ్ షీట్ లో మూడు కాలమ్స్ తయారుచేయండి. ఈ కింది పేరుతో పైల్ సేవ్ చేయండి: Activity_1_your-name.ods In the column for Months start with January and use the autocomplete method to enter the rest of the months నెలల కాలమ్ లో జనవరితో ప్రారంభించండి మరియు మిగతా నెలలను ఎంటర్ చేసేందుకు ఆటోకంప్లీట్ పద్ధతిని ఉపయోగించండి [Contributed by administrator on 15. März 2018 17:53:10] × Tags calc help spreadsheet data entry 2-4 2-4-3 More Views Show no. of views Rating 5 4 3 2 1 0 Graphs Dependency Graph Programs
Now we will put this data in a spreadsheet.
ఇప్పుడు మనం ఈ డేటాను స్ప్రెడ్ షీట్ లో పెడదాము.
In the column for Months start with January and use the autocomplete method to enter the rest of the months
నెలల కాలమ్ లో జనవరితో ప్రారంభించండి మరియు మిగతా నెలలను ఎంటర్ చేసేందుకు ఆటోకంప్లీట్ పద్ధతిని ఉపయోగించండి