×
  • Now we will enter the data that we have collected into the spreadsheet.

  • For each month we will create two columns one for boys and one for girls.

  • We will enter the recorded data into the respective cells.

  • We will do this by entering value 1 in each cell where there is one birthday.

  • If there are more than two birthdays on a given date, we will enter 2 and so on

  • Entering these numbers will help us to plot various graphs

  • మనం సేకరించిన డేటాను ఇప్పుడు స్ప్రెడ్ షీట్ లో ఎంటర్ చేస్తాము.

  • ప్రతి నెలకూ మనం రెండు కాలమ్ లు రూపొందించాలి, ఒకటి అబ్బాయిలకు మరియు ఒకటి అమ్మాయిలకు.

  • రికార్డు చేసిన డేటాను సంబంధిత సెల్స్‌లో మనం ఎంటర్ చేయాలి.

  • ఒక పుట్టిన రోజు ఉన్న ప్రతి సెల్ లో విలువ 1ని ఎంటర్ చేయడం ద్వారా మనం దీన్ని చేయాలి.

  • ఏదైనా ఒక తేదీన రెండు కంటే ఎక్కువ పుట్టిన రోజులు ఉంటే, మనం 2 ఎంటర్ చేయాలి.

  • ఈ నంబర్లను ఎంటర్ చేయడం మనం వివిధ గ్రాఫ్ లు పెట్టడానికి సహాయపడుతుంది.

The image below shows the filled spreadsheet  with  the data shown above.

పైన చూపించిన డేటాతో నింపిన స్ప్రెడ్ షీట్ ని ఈ కింది ఇమేజ్ చూపిస్తోంది.


 

In this figure Total at the bottom left gives us Total births in that column. The total column at the right end gives us the total births on that day of the month. Please note that all values in the Total column are computed and are not entered by hand. Think about how you will achieve this.

ఈ బొమ్మలో కింది భాగంలో ఎడమ వైపున గల టోటల్ మనకు ఆ కాలమ్ లోని మొత్తం పుట్టుకలను ఇస్తుంది. కుడి వైపు చివరలో ఉన్నటోటల్ కాలమ్ నెలలో ఆ రోజులోని మొత్తం పుట్టుకలను మనకు ఇస్తుంది. టోటల్ కాలమ్ లోని విలువలు అన్నిటినీ కంప్యూట్ చేయాలని మరియు చేతితో ఎంటర్ చేయకూడదని దయచేసి గమనించండి. మీరు దీన్ని ఎలా సాధిస్తారనే దాని గురించి ఇప్పుడు ఆలోచించండి.


For easier plotting we can make a smaller column as shown below:

సులభంగా పెట్టేందుకు ఈ కింద చూపించినట్లుగా మనం చిన్న కాలమ్ తయారుచేయవచ్చు.

 

In this case also the values are computed by the spreadsheet and not entered by hand.

దీని విషయంలో కూడా విలువలను స్ప్రెడ్ షీట్ తో కంప్యూట్ చేయాలే తప్ప చేతితో ఎంటర్ చేయకూడదు.

[Contributed by administrator on 15. März 2018 17:53:13]


×
    Graphs