×

Using Selection Tool

సెలెక్షన్ టూల్ ని ఉపయోగించుట

 

The selection tool is used for selecting the object using pointer. It can also be used for moving the object on the page or rotating the selected object.

In this part we will move the label rectangle shape using the select tool.

పాయింటర్ ని ఉపయోగించి వస్తువును ఎంచుకునేందుకు సెలెక్షన్ టూల్ ఉపయోగించాలిపేజీపై వస్తువును కదిలించడానికి లేదా సెలెక్టెడ్ వస్తువును రొటేట్ చేసేందుకు కూడా ఇది ఉపయోగించవచ్చు.
ఈ భాగంలో సెలెక్ట్‌ టూల్ ని ఉపయోగించి లేబుల్ దీర్ఘచతురస్రాకారం కదిలించాలి.


To move the object:

  • Go to the tool bar in the left of your Inkscape window
  • Look for the Select tool with this arrow symbol
  • Click on the tool button and move the pointer on the page
  • Now select the rectangle by clicking on it.
  • Now click and hold the mouse button move the position of the rectangle till is comes in the center of the page.

 

వస్తువును కదిలించడానికి:

  • మీ ఇంక్ స్కేప్ విండోకు ఎడమ వైపున ఉన్న టూల్ బార్ కి వెళ్ళండి

  • ఈ ఏరే సింబల్ తో సెలెక్ట్‌ టూల్ కోసం చూడండ

  • టూల్ బటన్ పై క్లిక్ చేసి పేజీపై పాయింటర్ ని కదిలించండి.

  • ఇప్పుడు దీర్ఘచతురస్రంని సెలెక్ట్‌ చేసి దానిపై క్లిక్ చేయండి.

  • ఇప్పుడు మౌస్ బటన్ పై క్లిక్ చేసి ఉంచిపేజీ మధ్యలోకి దీర్ఘచతురస్రం వచ్చేంత వరకు దాన్ని కదిలించండి.

[Contributed by administrator on 15. März 2018 17:37:11]

×