×

Puzzles to Solve పరిష్కరించవలసిన పజిల్స్‌

Now that you have seen how a puzzle is solved. There are few more puzzles to be solved. Your teacher will assign your group a puzzle to solve.
పజిల్ ని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు మీరు చూశారు. పరిష్కరించవలసిన మరికొన్ని పజిల్స్‌ ఉన్నాయి. పరిష్కరించేందుకు మీ ఉపాధ్యాయుడు మీ గ్రూపుకు పజిల్ ని కేటాయిస్తారు.


Discuss with your group members how you will solve this puzzle. Use the space provided in the Student Handbook for any rough work that you might do.

మీరు ఈ పజిల్ ని ఎలా పరిష్కరిస్తారో మీ గ్రూపు సభ్యులతో చర్చించండి. మీరు చేయవలసిన ఏదైనా ప్రయత్నిచడానికి విద్యార్థి చేతిపుస్తకంలో ఇవ్వబడిన స్థలం ఉపయోగించండి.
[Contributed by administrator on 15. März 2018 17:44:34]


×
    Graphs