×

Solving puzzles made by your friends
మీ స్నేహితులు తయారుచేసిన పజిల్స్‌ని పరిష్కరించుట

Your teacher will assign you group, a puzzle made by your classmates to solve. Once you get the list to be solved, discuss with your friends for solving it. You can use the space in Student Handbook for help in solving the puzzle.
పరిష్కరించడానికి మీ సహ విద్యార్థులు తయారుచేసిన పజిల్ గ్రూపుకు మీ ఉపాధ్యాయుడు మిమ్మల్ని కేటాయిస్తారు. పరిష్కరించవలసిన జాబితా మీకు అందితే, దాన్ని పరిష్కరించే విషయం మీ స్నేహితులతో చర్చించండి. పజిల్ ని పరిష్కరించడానికి విద్యార్థి చేతిపుస్తకంలోని స్థలాన్ని మీరు ఉపయోగించవచ్చు.


Follow the steps that you have used earlier, to solve the puzzle.
Once the puzzle is solved, Export the solution in form of a png image. Post this as a solution in the puzzle thread. Make sure that you give a title to the solved puzzle.

పజిల్ ని పరిష్కరించేందుకు, మీరు ఇంతకుముందు ఉపయోగించిన చర్యలను పాటించండి. పజిల్ ని పరిష్కరిస్తే, పరిష్కారాన్ని png ఇమేజ్ రూపంలో ఎక్స్‌పోర్ట్‌ చేయండి. దీన్ని పరిష్కారంగా పజిల్ థ్రెడ్ లో పోస్ట్‌ చేయండి. పరిష్కరించిన పజిల్ కి మీరు తప్పకుండా శీర్షిక పెట్టాలి.

 

Reviewing Your Friends Works
మీ స్నేహితులు చేసిన పనిని సమీక్షించుట

After submitting the solution to the puzzle, check with the group whose puzzle you have solved. See if your solution to the puzzle is a correct one.

పరిష్కారాన్ని పజిల్ కి సమర్పించిన తరువాత, మీరు పజిల్ పరిష్కరించిన గ్రూపుతో చర్చించండి. పజిల్ కి మీ పరిష్కారం కరెక్టేనా అనే విషయం తెలుసుకోండి.

Similarly check the solution of the group that was given your puzzle to solve. See if they have solved it correctly. If they have solved it correctly post a comment on their solution that it is correct.

పరిష్కరించేందుకు మీ పజిల్ ఇవ్వబడిన గ్రూపుతో ఇదే విధంగా పరిష్కారాన్ని చర్చించండి. వాళ్ళు దేన్ని కరెక్టుగా భద్రపరిచారా అనే విషయం చూడండి. వాళ్ళు దాన్ని సరిగ్గా పరిష్కరించివుంటే వాళ్ళ పరిష్కారం కరెక్టు అని కరెక్టుగా కామెంట్ పోస్ట్‌ చేయండి.
[Contributed by administrator on 15. März 2018 17:49:54]


×
    Graphs