×

Introduction 
పరిచయం

In this activity, we will create a race using GeoGebra. For creating this race we will use a tool in GeogGebra called as a slider.

ఈ యాక్టివిటిలో మనం జియోజీబ్రాని ఉపయోగించి రేస్ ని రూపొందిద్దాము. ఈ రేస్ ని రూపొందించేందుకు, స్లైడర్ గా పిలవబడే జియోగ్ జీబ్రాలో టూల్ ని ఉపయోగించాలి.

A slider is like a box, which can store numbers. These numbers can be integers, decimals or angles. The slider can be created using the Slider Tool as shown in GIF below.

స్లైడర్ అనేది బాక్స్‌ మాదిరిగా ఉంటుంది, ఇది నంబర్లను స్టోర్ చేస్తుంది. ఈ నంబర్లు ఇంటీజర్లు, డెసిమల్స్‌ లేదా యాంగిల్స్‌ అయివుండొచ్చు. ఈ కింద జిఐఎఫ్ లో చూపించిన విధంగా స్లైడర్ టూల్ ని ఉపయోగించి స్లైడర్ ని స్రుష్టించవచ్చు.


In this activity we will learn

ఈ యాక్టివిటిలో మనం నేర్చుకుంటాము
  • How to create sliders స్లైడర్లను ఎలా రూపొందించాలి
  • How to insert images in GeoGebra ఇమేజ్ లను జియోజీబ్రాలో ఎలా పెట్టాలి
  • Assigning values of slider to coordinates of the inserted pictures పెట్టిన బొమ్మల యొక్క కోఆర్డినేట్లకు స్లైడర్ విలువలను కేటాయించుట
  • Run the race by using the Autorun feature ఆటోరన్ ఫీచర్ ని ఉపయోగించి రేస్ ని రన్ చేయండి
[Contributed by administrator on 15. März 2018 17:49:59]


×
    Graphs