×

Creating a slider

A slider can be created using the Slider Tool. Look at the video GIF below to see how to create a slider. 
We will use the following values for the slider.

స్లైడర్ టూల్ ని ఉపయోగించి స్లైడర్ ని తయారుచేయవచ్చు. స్లైడర్ ని ఎలా తయారుచేయవచ్చో చూడటానికి కింద ఉన్న జిఐఎఫ్ వీడియో చూద్దాం.

  • Name: a
  • Interval: Min: 0 Max: 10
  • Increment: 0.1
  • పేరు: 
  • విరామం: కనీసం: 0 గరిష్టం: 10
  • ఇంక్రిమెంట్: 0.1


There are more options in the Slider Tool which we will explore later.

స్లైడర్ టూల్ లో మరిన్ని ఆప్షన్ లు ఉన్నాయి, వీటిని మనం తరువాత పరిశీలిద్దాం.





 
[Contributed by administrator on 15. März 2018 17:52:14]

×