×

Choosing and Downloading Racers
రేసర్స్‌ని ఎంచుకొనుట మరియు డౌనులోడు చేయుట

We can choose any racers for the race. We can also use the drawings that we have created in Inkscape. Given below are a few images that we can use for this activity. To download these images see the GIF below. Once the images are downloaded we will see how to import these in GeoGebra.

రేసు కోసం మీరు ఏ రేసర్స్‌నైనా ఎంచుకోవచ్చు. ఇంకుస్కేపులో రూపొందించిన డ్రాయింగ్స్‌ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ యాక్టివిటి కోసం మనం ఉపయోగించగల కొద్ది ఇమేజ్ లు ఈ కింద ఇవ్వబడ్డాయి. ఈ ఇమేజ్ లను డౌనులోడు చేసుకునేందుకు, ఈ కింద ఉన్న జిఐఎఫ్ ని చూడండి. ఒకసారి ఇమేజులను డౌనులోడ్ చేస్తే వీటిని జియోజీబ్రాలో ఎలా ఇంపోర్టు చేయాలో మనం చూద్దాం.
 
   
   



Importing Images
ఇమేజులను ఇంపోర్ట్‌ చేసుకొనుట

To import images inside GeoGebra we will use File> Import function. See the GIF below. జియోజీబ్రా లోపల ఇమేజులను ఇంపోర్ట్‌ చేసేందుకు, మనం File > ఫంక్షన్ ని ఉపయోగించాలి. జిఐఎఫ్ ని ఈ కింద చూడండి.
[Contributed by administrator on 15. März 2018 17:52:16]


×
    Graphs Help