×

Changing the sliders
స్లైడర్లను

We have different parameters of the slider that we can change.
మనం మార్చగల స్లైడర్ కి విభిన్న పరామితులు ఉంటాయి.

Speed:  This decides the speed with which the slider makes the increments.
వేగం: ఇంక్రిమెంట్లను స్లైడర్ ఏ వేగంతో చేయాలన్నది ఇది నిర్ణయిస్తుంది.

Increment: This decides the amount the slider increases in each step. If the increment is very small the speed will be smaller.
ఇంక్రిమెంట్: ప్రతి స్టెప్ లో స్లైడర్ పెంచే మొత్తాన్ని ఇది నిర్ణయిస్తుంది. ఇంక్రిమెంట్ చాలా చిన్నదిగా ఉంటే వేగం కొద్దిగా ఉంటుంది.

Setting Speed
వేగాన్నిసెట్ చేయుట



By default the speed of a slider is set to 1. You can change this to increase or decrease speed.
డిఫాల్ట్‌తో స్లైడర్ వేగాన్ని 1కి సెట్ చేయాలి. వేగాన్ని పెంచేందుకు లేదా తగ్గించేందుకు మీరు దీన్ని మార్చవచ్చు.

Setting Increment

ఇంక్రిమెంట్ ని సెట్ చేయుట



While creating the slider we set the increment to 0.1. Now let us see how this affects the movement of the slider. If increase the increment, then we increase the speed of the slider, as there are lesser steps to take in a given time. On the other hand, if we decrease it to lets say 0.01, then the slider becomes slower.

స్లైడర్ ని రూపొందిస్తూ మనం ఇంక్రిమెంట్ ని 0.1కి సెట్ చేశాము. స్లైడర్ యొక్క కదలికను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాము. ఇంక్రిమెంట్ ని పెంచితే, మనం స్లైడర్ వేగాన్ని పెంచాలి, ఎందుకంటే ఇవ్వబడిన సమయంలో తీసుకోవలసిన చర్యలు తక్కువగా ఉంటాయి కాబట్టి. మరొక వైపు, మనం దీన్ని 0.01కి తగ్గిస్తే, స్లైడర్ నెమ్మదిస్తుంది.


Experiment with various combinations of speed and increment to finalise your race.

మీ రేస్ ని ఖరారు చేసేందుకు వేగం మరియు ఇంక్రిమెంట్ యొక్క వివిధ సమ్మేళనాలతో ప్రయోగం చేయుట.
[Contributed by administrator on 15. März 2018 17:45:40]


×
    Graphs Help