×
In this acitivity we will see how to create a dancing figure with help of Angle Sliders. We will be able to create a dancing figure like shown in the figure below:

యాంగిల్ స్లైడర్ల సహాయంతో డ్యాన్సింగ్ బొమ్మను ఎలా రూపొందించాలో మనం ఈ యాక్టివిటిలో చూస్తాము. ఈ కింద బొమ్మలో చూపించిన మాదిరిగా మనం డ్యాన్సింగ్ బొమ్మను రూపొందించగలుగుతాము.

In this activity you will learn how to
 
  • Create an angle slider
  • Assign this angle slider to an object
  • Make the object move with autoplay
  • Export the animation to a moving GIF
ఈ యాక్టివిటిలో మీరు నేర్చుకోగలుగుతారు
  • యాంగిల్ స్లైడర్ ని ఎలా రూపొందించాలో
  • ఈ యాంగిల్ స్లైడర్ ని వస్తువుకు ఎసైన్ చేయుట
  • వస్తువు ఆటోప్లేతో కదిలేలా చేయండి
  • యానిమేషన్ ని కదులుతున్నజిఐఎఫ్ కి ఎక్స్‌పోర్ట్‌ చేయండి


 
[Contributed by administrator on 15. März 2018 17:35:32]


×
    Graphs