×
We have added an angle slider and made an segment move with the slider. Now we will see how to limit the movement by using Interval of the slider.
We find that for the leftarm  the movement should end at 180 degrees. So we change this in the slider properties.
మనం యాంగిల్ స్లైడర్ చేర్చాము మరియు స్లైడర్ తో సెగ్మెంట్ మూవ్ చేశాము. స్లైడర్ యొక్క ఇంటర్వల్ ని ఉపయోగించడం ద్వారా కదలికను ఎలా పరిమితం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. లెఫ్ట్‌ఆర్మ్‌కి కదలిక 180 డిగ్రీల్లో ముగియాలని మనం కనుగొన్నాము. కాబట్టి మనం దీన్ని స్లైడర్ ప్రాపర్టీస్ లో మార్చాలి.


Look at the GIF below to see how to do this.
దీన్ని ఎలా చేయాలో చూసేందుకు ఈ కింది జిఐఎఫ్ ని చూద్దాము.
 
[Contributed by administrator on 15. März 2018 17:35:51]


×
    Graphs Help