×
Now that you have seen how to create an arm. You can repeat the process for the other arm and the legs. For each arm you will have to create a seperate slider. Play with these sliders and segments till you get the desired results.

When you animate all the sliders you will get your dancing figure. 

  ఆర్మ్‌ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు మీరు చూశారు కాబట్టి, మీరు ఇతర చేతులకు మరియు కాళ్ళకు ప్రక్రియను తిరిగిచేయవచ్చు. ప్రతి ఆర్మ్‌కీ మీరు వేరే స్లైడర్ రూపొందించాలి. మీరు కోరుకున్న ఫలితాలు పొందేంత వరకు ఈ స్లైడర్లను మరియు సెగ్మెంట్లను ప్లే చేయండి. మీరు స్లైడర్లన్నిటినీ యానిమేట్ చేసినప్పుడు మీకు మీ డ్యాన్సింగ్ ఫిగర్ వస్తుంది.
[Contributed by administrator on 15. März 2018 17:35:55]


×
    Graphs