ఖగోళ శాస్త్రజ్ఞుడు : మూన్ ట్రాకర్

మీరు చంద్రుని యొక్క దశల గురించి నేర్చుకున్నారు. మీ పరిజ్ఞానాన్ని ఖగోళ శాస్త్రజ్ఞుడు: మూన్ ట్రాకర్ ఆడటం ద్వారా పరీక్షించుకోండి.

ఈ కార్యకలాపంలో మీకు ఏడు ఆధారాలు ఇవ్వబడతాయి. ప్రతి సరియైన జవాబు మీకు పాయింట్లు ఇస్తుంది. మీరు ఎక్కువ పాయింట్లు సేకరిస్తే, మీరు గెలిచే అవకాశం బాగా ఉంటుంది.

మీరు సిద్ధంగా ఉన్నారా?

ఈ కార్యకలాపం యొక్క నియమాలు చదవడానికినియమాలు బటన్‌ని క్లిక్ చేయండి.

కార్యకలాపం ఎలా చేయాలో గురించి డెమో చూడటానికి డెమో బటన్‌ని క్లిక్ చేయండి.

తరువాత ప్రారంభించడానికి, స్టార్ట్ క్లిక్ చేయండి.

ఖగోళ శాస్త్రజ్ఞుడు : మూన్ ట్రాకర్: నియమాలు
  • మీకు ఏడు ఆధారాలు, ఒకటి ఒకసారి ఇవ్వబడుతుంది.
  • ఒక్కో ఆధారం జాగ్రత్తగా చదవండి మరియు ఇది చంద్రుని ఒక్క ఏ దశను వర్ణిస్తుందో గుర్తించండి.
  • తరువాత చంద్రుడి యొక్క కక్ష్యలో చంద్రుడిని సరియైన ప్రదేశంలోకి డ్రాగ్ చేసి మరియు డ్రాప్ చేయండి.
  • సబ్మిట్ క్లిక్ చేయండి.
  • మొదటి ప్రయత్నంలో మీరు సరిగా జవాబిస్తే, మీరు రెండు పాయింట్లు స్కోర్ చేస్తారు. రెండవ ప్రయత్నంలో మీరు సరిగా జవాబిస్తే, మీరు ఒక పాయింట్ స్కోర్ చేస్తారు.
  • మీరు ఎక్కువ పాయింట్లు గెలిస్తే, మీరు బహుమతి గెలిచే అవకాశాలు బాగా ఉంటాయి.
కొనసాగడానికి X క్లిక్ చేయండి.