సిద్దార్థుడు, బుద్ధుడు జన్మించినప్పుడు, పౌర్ణమి రాత్రి వెలుతురుగా ఉండినది.
ఈ చంద్రుడు కక్ష్యలో ఎక్కడ ఉన్నాడు?
చంద్రుడిని తన కక్ష్యలో సరియైన ప్రదేశంలోకి డ్రాగ్ చేయండి మరియు మీ జవాబు సరైందో కాదో చూడటానికి సబ్మిట్ క్లిక్ చేయండి.
భూమి నుండి దృశ్యము
మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో చంద్రుడు ఉన్నట్లైతే, మీరు ఆకాశంలో చంద్రుడిని సుమారుగా ఈ చిత్రంలో లాగా చూస్తారు.
సగం చంద్రుడు ఎల్లప్పుడూ సూర్యకాంతితో వెలుగుగా ఉంటాడు. పౌర్ణమిని చూడటానికి భూమి నుండి వెలుతురు భాగం అంతా కనిపించేటట్లు మీరు దీనిని ఉంచాలి.
కార్యకలాపం గురించి మీకు సహాయం కావాలంటే, డెమో బటన్ని క్లిక్ చేయండి.
కొనసాగడానికి X క్లిక్ చేయండి.