×
Creating Column chart for Total Runs per Over:

ఒక్కొక్క ఓవర్ కి మొత్తం పరుగులకు కాలమ్ చార్టు తయారుచేయట:

  • Column charts present data in linear form as descrete vertical bars.
  • Each vertical bar's height equals to data quantity it is representing.
  • For creating column chart, open the spreadsheet that we plotted in last session for T20 match data. (If not opened already)
  • We will plot bar graph for over vs runs per over.
  • Now select column "Total Runs in Over" by clicking on column header "J"
  • Now open chart window, which can be done in two ways:
  • By clicking on red circular "chart icon" present on 1st tool bar
  • డేటాను కాలమ్ చార్టులు డిస్ క్రీట్ వర్టికల్ బార్స్‌గా లీనియర్ రూపంలో సమర్పిస్తుంది.
  • ప్రతి వెర్టికల్ బార్ యొక్క ఎత్తు అది సూచించే డేటా పరిమాణానికి సమానంగా ఉంటుంది.
  • కాలమ్ చార్టు తయారుచేసేందుకు, టి20 మ్యాచ్ డేటా కోసం గత సెషన్ లో మనం నిర్దేశించిన స్ప్రెడ్ షీట్ ని ఓపెన్ చేయండి. (అప్పటికే ఓపెన్ చేయకపోతే).
  • ఓవర్ కి పరుగులు వర్సెస్ ఓవర్ కి బార్ గ్రాఫ్ ని మనం ప్లాట్ చేయాలి.
  • కాలమ్ హెడ్డర్ "J" పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు ‘‘ఓవర్లో మొత్తం పరుగులు’’ కాలమ్ సెలెక్ట్‌ చేయండి.
  • ఇప్పుడు చార్ట్‌ విండో ఓపెన్ చేయండి, దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు:

    • 1వ టూల్ బార్ పై గల ఎరుపు సర్క్యులర్ "chart icon"పై క్లిక్ చేయడం ద్వారా
       

    • మేనూ బార్ కి వెళ్ళి Insert => Object => Chart…గా ఆప్షన్స్‌ని సెలెక్ట్‌ చేయడం ద్వారా.
 
  • When we click on it, we will get two windows
  • One window will show "Column chart" by default
  • This column chart plots the selected column i.e. "Total Runs in Over" on Y-axis.
  • And "Over Numbers" on X-axis
  • It automatically selects the whole range of cells in the selected column, upto which we have entered data.
  • Other window will give option like:
    • Steps
    • Choose a chart type
    • Shape
    • 3D Look
    • Resulting chart after changing option
  • We will explore them one by one.​
  • For now we will keep default option and click on "Finish".
  • You will get Column chart showing Total Runs on Y-axis against Over Numbers on X-axis.
  • Also you will get legend, showing color square for "Total Runs in Over"
Legends helps in identifying which symbols are used for what purpose, thus simplifying the graph analysis process.
 
  • మనం దానిపై క్లిక్ చేసినప్పుడు, మనకు రెండు విండోస్ వస్తాయి.
  • ఒక విండో డిఫాల్ట్‌ ద్వారా "Column chart" చూపిస్తుంది.
  • ఎంచుకున్న కాలమ్ ని అంటే "Total Runs in Over"ని వై-యాక్సిస్ పై ఈ కాలమ్ ప్లాట్ చేస్తుంది.
  • ఎక్స్‌ యాక్సిస్ పై "Over Numbers"
  • సెలెక్ట్‌ చేసిన కాలమ్ లో సెల్స్‌ రేంజి మొత్తాన్ని, మనం డేటాను ఎంటర్ చేసేంత వరకు ఇది ఆటోమేటిక్ గా సెలెక్ట్‌ చేస్తుంది.
  • మరొక విండో ఇలాంటి ఆప్షన్స్‌ ఇస్తుంది:

  • స్టెప్స్‌
  • చార్టు రకం ఎంచుకోండి
  • ఆకారం
  • 3డి లుక్
  • ఆప్షన్ ని మార్చిన తరువాత వచ్చే చార్టు
  • మనం వాటిని ఒకదాని తరువాత మరొకటి చూద్దాం
  • ప్రస్తుతం మనం డిఫాల్ట్‌ ఆప్షన్ ఉంచాలి మరియు "Finish" పై క్లిక్ చేయాలి
  • ఎక్స్‌ యాక్సిస్పై ఓవర్ల నంబర్లపై వై-యాక్సిస్ లో మొత్తం పరుగులు చూపించే కాలమ్ చార్టు మీరు పొందుతారు.
  • ‘‘ఓవర్లో మొత్తం పరుగులు’’కు రంగు చదరం చూపిస్తూ మీరు legend కూడా పొందుతారు.
  • ఏ సింబల్స్‌ని వేటి కోసం ఉపయోగించాలో గుర్తించేందుకు, తద్వారా గ్రాఫ్ విశ్లేషణ ప్రక్రియను సరళీకరించేందుకు లెజెండ్స్‌ సహాయపడతాయి.
[Contributed by administrator on 15. März 2018 16:46:33]


×