i2C - తెలుగు > File > Column chart > Creating Column chart for Total Runs per Over: ఒక్కొక్క ఓవర్ కి మొత్తం పరుగులకు కాలమ్ చార్టు తయారుచేయట: Column charts present data in linear form as descrete vertical bars. Each vertical bar's height equals to data quantity it is representing. For creating column chart, open the spreadsheet that we plotted in last session for T20 match data. (If not opened already) We will plot bar graph for over vs runs per over. Now select column "Total Runs in Over" by clicking on column header "J" Now open chart window, which can be done in two ways: By clicking on red circular "chart icon" present on 1st tool bar డేటాను కాలమ్ చార్టులు డిస్ క్రీట్ వర్టికల్ బార్స్‌గా లీనియర్ రూపంలో సమర్పిస్తుంది. ప్రతి వెర్టికల్ బార్ యొక్క ఎత్తు అది సూచించే డేటా పరిమాణానికి సమానంగా ఉంటుంది. కాలమ్ చార్టు తయారుచేసేందుకు, టి20 మ్యాచ్ డేటా కోసం గత సెషన్ లో మనం నిర్దేశించిన స్ప్రెడ్ షీట్ ని ఓపెన్ చేయండి. (అప్పటికే ఓపెన్ చేయకపోతే). ఓవర్ కి పరుగులు వర్సెస్ ఓవర్ కి బార్ గ్రాఫ్ ని మనం ప్లాట్ చేయాలి. కాలమ్ హెడ్డర్ "J" పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు ‘‘ఓవర్లో మొత్తం పరుగులు’’ కాలమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చార్ట్ విండో ఓపెన్ చేయండి, దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు: 1వ టూల్ బార్ పై గల ఎరుపు సర్క్యులర్ "chart icon"పై క్లిక్ చేయడం ద్వారా మేనూ బార్ కి వెళ్ళి Insert => Object => Chart…గా ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయడం ద్వారా. When we click on it, we will get two windows One window will show "Column chart" by default This column chart plots the selected column i.e. "Total Runs in Over" on Y-axis. And "Over Numbers" on X-axis It automatically selects the whole range of cells in the selected column, upto which we have entered data. Other window will give option like: Steps Choose a chart type Shape 3D Look Resulting chart after changing option We will explore them one by one. For now we will keep default option and click on "Finish". You will get Column chart showing Total Runs on Y-axis against Over Numbers on X-axis. Also you will get legend, showing color square for "Total Runs in Over" Legends helps in identifying which symbols are used for what purpose, thus simplifying the graph analysis process. మనం దానిపై క్లిక్ చేసినప్పుడు, మనకు రెండు విండోస్ వస్తాయి. ఒక విండో డిఫాల్ట్ ద్వారా "Column chart" చూపిస్తుంది. ఎంచుకున్న కాలమ్ ని అంటే "Total Runs in Over"ని వై-యాక్సిస్ పై ఈ కాలమ్ ప్లాట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ పై "Over Numbers" సెలెక్ట్ చేసిన కాలమ్ లో సెల్స్ రేంజి మొత్తాన్ని, మనం డేటాను ఎంటర్ చేసేంత వరకు ఇది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తుంది. మరొక విండో ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంది: స్టెప్స్ చార్టు రకం ఎంచుకోండి ఆకారం 3డి లుక్ ఆప్షన్ ని మార్చిన తరువాత వచ్చే చార్టు మనం వాటిని ఒకదాని తరువాత మరొకటి చూద్దాం ప్రస్తుతం మనం డిఫాల్ట్ ఆప్షన్ ఉంచాలి మరియు "Finish" పై క్లిక్ చేయాలి ఎక్స్ యాక్సిస్పై ఓవర్ల నంబర్లపై వై-యాక్సిస్ లో మొత్తం పరుగులు చూపించే కాలమ్ చార్టు మీరు పొందుతారు. ‘‘ఓవర్లో మొత్తం పరుగులు’’కు రంగు చదరం చూపిస్తూ మీరు legend కూడా పొందుతారు. ఏ సింబల్స్‌ని వేటి కోసం ఉపయోగించాలో గుర్తించేందుకు, తద్వారా గ్రాఫ్ విశ్లేషణ ప్రక్రియను సరళీకరించేందుకు లెజెండ్స్ సహాయపడతాయి. [Contributed by administrator on 15. März 2018 17:52:37] × Tags calc help spreadsheet data entry 2-3 2-3-3 More Views Show no. of views Rating 5 4 3 2 1 0 Graphs Dependency Graph Help Exploring options of chart window - 5 Exploring Options of Chart Window - 2 Exploring options of chart window - 1 Exploring options of chart window - 3 Exploring options of chart window - 4 Programs
ఒక్కొక్క ఓవర్ కి మొత్తం పరుగులకు కాలమ్ చార్టు తయారుచేయట:
ఇప్పుడు చార్ట్ విండో ఓపెన్ చేయండి, దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు:
1వ టూల్ బార్ పై గల ఎరుపు సర్క్యులర్ "chart icon"పై క్లిక్ చేయడం ద్వారా
మరొక విండో ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంది: