×

We have prepared tabular strucutre for entering commentary data into spreadsheet, with defined column name.

మనం కామెంటరీ డేటా ని స్ప్రెడ్షీట్ లో పెట్టడానికి నిర్వచించిన కాలమ్ పేరు తో ఒక ట్యాబులర్ స్ట్రక్చర్ ని తయారుచేశాము.  
To make data entry and calculation, we will use following steps.

డేటా ఎంట్రీ మరియు గణించడానికి ఈ క్రింది పద్దతిని ఉపయోగిద్దాం.

 

  • Making data entry into the table

  • డేటా ఎంట్రీ ని ఒక పట్టిక లో పెట్టడం

  • Adding runs per ball per over

  • ప్రతి బంతికీ  ప్రతి ఓవర్కీ వచ్చిన పరుగులని జోడించుట

  • Calculating total runs per over

  • ఒక ఓవర్ లో చేసిన పరుగులని గణించుట

  • Calculating innings total runs after each over

  • ప్రతి ఓవర్ తర్వాత ఇన్నింగ్స్ యొక్క మొత్తం పరుగులని గణించుట

  • Calcularing run rate

  • రన్ రేట్ ని గణించుట

  • Formatting cell for decimal points

  • దశాంశ స్థానాల కోసం సెల్ ని ఫార్మాట్  చేయుట


[Contributed by administrator on 15. März 2018 16:43:11]


×