×

An Object Chart

వస్తువు చార్టు

  • An object chart is a chart that has images of similar kinds of object.

  • For example we buy charts of animals, birds, Great people of India, Monuments in India, etc from a stationary store for school projects.

  • వస్తువు చార్టు అనేది ఒకేలాంటి వస్తువుల బొమ్మలు గల చార్టు.

  •      ఉదాహరణకు మనం జంతువులపక్షులగొప్ప భారతీయులభారతదేశంలోని మాన్యుమెంట్ల చార్డులను స్కూలు ప్రాజెక్టుల కోసం మనం స్టేషనరీ స్టోర్ నుంచి కొంటాము.


    Below are some of the examples of the object charts,
    వస్తువుల చార్టు ఉదాహరణలు కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి

[Contributed by administrator on 15. März 2018 16:57:03]


×
    Graphs Help