We have prepared tabular strucutre for entering commentary data into spreadsheet, with defined column name.
మనం కామెంటరీ డేటా ని స్ప్రెడ్షీట్ లో పెట్టడానికి నిర్వచించిన కాలమ్ పేరు తో ఒక ట్యాబులర్ స్ట్రక్చర్ ని తయారుచేశాము. To make data entry and calculation, we will use following steps.
డేటా ఎంట్రీ మరియు గణించడానికి ఈ క్రింది పద్దతిని ఉపయోగిద్దాం.
Making data entry into the table
డేటా ఎంట్రీ ని ఒక పట్టిక లో పెట్టడం
Adding runs per ball per over
ప్రతి బంతికీ ప్రతి ఓవర్కీ వచ్చిన పరుగులని జోడించుట
Calculating total runs per over
ఒక ఓవర్ లో చేసిన పరుగులని గణించుట
Calculating innings total runs after each over
ప్రతి ఓవర్ తర్వాత ఇన్నింగ్స్ యొక్క మొత్తం పరుగులని గణించుట
Calcularing run rate
రన్ రేట్ ని గణించుట
Formatting cell for decimal points
దశాంశ స్థానాల కోసం సెల్ ని ఫార్మాట్ చేయుట
[Contributed by administrator on 15. März 2018 17:44:14]
We have prepared tabular strucutre for entering commentary data into spreadsheet, with defined column name.
మనం కామెంటరీ డేటా ని స్ప్రెడ్షీట్ లో పెట్టడానికి నిర్వచించిన కాలమ్ పేరు తో ఒక ట్యాబులర్ స్ట్రక్చర్ ని తయారుచేశాము.
To make data entry and calculation, we will use following steps.